సంఖ్యాకాండము 33:1
మోషే అహరోనులవలన తమ తమ సేనలచొప్పున ఐగుప్తుదేశములోనుండి బయలుదేరివచ్చిన ఇశ్రాయేలీయులు చేసిన ప్రయాణములు ఇవి.
సంఖ్యాకాండము 33:2
మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారము, వారి ప్రయాణములనుబట్టి వారి సంచారక్రమములను వ్రాసెను. వారి సంచారక్రమ ముల ప్రకారము వారి ప్రయాణములు ఇవి.
సంఖ్యాకాండము 33:3
మొదటి నెల పదునయిదవ దినమున వారు రామెసేసులో నుండి ప్రయాణమై పస్కాపండుగకు మరునాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలిచూలుల నందరిని ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులందరి కన్నులయెదుట జయోత్సాహముతో బయలుదేరి వచ్చిరి.
సంఖ్యాకాండము 33:4
అప్పుడు ఐగుప్తీయుల దేవతలకు యెహోవా తీర్పు తీర్చెను.
సంఖ్యాకాండము 33:5
ఇశ్రాయేలీయులు రామె సేసులోనుండి బయలుదేరి సుక్కోతులో దిగిరి.
సంఖ్యాకాండము 33:6
సుక్కో తులోనుండి వారు బయలుదేరి అరణ్యపు కడనున్న ఏతా ములోదిగిరి.
సంఖ్యాకాండము 33:7
ఏతాములోనుండి బయలుదేరి బయల్సెఫోను ఎదుటనున్న పీహహీరోతుతట్టు తిరిగి మిగ్దోలు ఎదుట దిగిరి.
సంఖ్యాకాండము 33:8 పీహహీరోతులోనుండి బయలుదేరి సముద్రము మధ్యనుండి అరణ్యములోనికి చేరి ఏతాము
అరణ్యమందు మూడుదినముల ప్రయాణము చేసి మారాలో దిగిరి. మారాలోనుండి బయలుదేరి ఏలీముకు వచ్చిరి.
సంఖ్యాకాండము 33:9
ఏలీములో పండ్రెండు నీటిబుగ్గ లును డెబ్బది యీతచెట్లును ఉండెను; అక్కడ దిగిరి.
సంఖ్యాకాండము 33:10
ఏలీములోనుండి వారు బయలుదేరి ఎఱ్ఱ సముద్రము నొద్ద దిగిరి.
సంఖ్యాకాండము 33:11
ఎఱ్ఱసముద్రము నొద్దనుండి బయలుదేరి సీను అరణ్యమందు దిగిరి.
సంఖ్యాకాండము 33:12
సీను అరణ్యములో నుండి బయలుదేరి దోపకాలో దిగిరి
సంఖ్యాకాండము 33:13
దోపకాలోనుండి బయలుదేరి ఆలూషులో దిగిరి.
సంఖ్యాకాండము 33:14
ఆలూషులోనుండి బయలుదేరి రెఫీదీములో దిగిరి. అక్కడ జనులు త్రాగుటకై నీళ్లు లేకపోయెను.
సంఖ్యాకాండము 33:15
రెఫీదీములోనుండి బయలుదేరి సీనాయి అరణ్యమందు దిగిరి.
సంఖ్యాకాండము 33:16
సీనాయి అరణ్యమునుండి బయలుదేరి కిబ్రోతుహత్తావాలో దిగిరి.
సంఖ్యాకాండము 33:17
కిబ్రోతుహతా వాలోనుండి బయలుదేరి హజేరోతులో దిగిరి.
సంఖ్యాకాండము 33:18
హజే రోతులోనుండి బయలుదేరి రిత్మాలో దిగిరి.
సంఖ్యాకాండము 33:19
రిత్మాలోనుండి బయలుదేరి రిమ్మోను పారెసులో దిగిరి.
సంఖ్యాకాండము 33:20
రిమ్మోను పారె సులోనుండి బయలు దేరి లిబ్నాలో దిగిరి.
సంఖ్యాకాండము 33:21
లిబ్నాలో నుండి బయలుదేరి రీసాలో దిగిరి.
సంఖ్యాకాండము 33:22
రీసాలోనుండి బయలు దేరి కెహేలా తాలో దిగిరి.
సంఖ్యాకాండము 33:23
కెహేలాతాలోనుండి బయలుదేరి షాపెరు కొండనొద్ద దిగిరి.
సంఖ్యాకాండము 33:24
షాపెరు కొండ నొద్దనుండి బయలుదేరి హరాదాలో దిగిరి.
సంఖ్యాకాండము 33:25
హరాదాలో నుండి బయలుదేరి మకెలోతులో దిగిరి.
సంఖ్యాకాండము 33:26
మకెలోతులో నుండి బయలుదేరి తాహతులో దిగిరి.
సంఖ్యాకాండము 33:27
తాహతులోనుండి బయలుదేరి తారహులో దిగిరి.
సంఖ్యాకాండము 33:28
తారహులోనుండి బయలుదేరి మిత్కాలో దిగిరి.
సంఖ్యాకాండము 33:29
మిత్కాలోనుండి బయలు దేరి హష్మోనాలో దిగిరి.
సంఖ్యాకాండము 33:30
హష్మోనాలోనుండి బయలుదేరి మొసేరోతులో దిగిరి.
సంఖ్యాకాండము 33:31
మొసేరోతులో నుండి బయలుదేరి బెనేయాకానులో దిగిరి.
సంఖ్యాకాండము 33:32
బెనేయాకానులోనుండి బయలుదేరి హోర్‌హగ్గిద్గాదులో దిగిరి.
సంఖ్యాకాండము 33:33
హోర్‌హగ్గిద్గా దులోనుండి బయలుదేరి యొత్బాతాలో దిగిరి.
సంఖ్యాకాండము 33:34
యొత్బా తాలోనుండి బయలుదేరి ఎబ్రోనాలో దిగిరి.
సంఖ్యాకాండము 33:35
ఎబ్రో నాలోనుండి బయలుదేరి ఎసోన్గెబెరులో దిగిరి.
సంఖ్యాకాండము 33:36
ఎసోన్గె బెరులోనుండి బయలుదేరి కాదేషు అనబడిన సీను అరణ్య ములో దిగిరి.
సంఖ్యాకాండము 33:37
కాదేషులోనుండి బయలుదేరి ఎదోము దేశముకడనున్న హోరుకొండ దగ్గర దిగిరి.
సంఖ్యాకాండము 33:38
యెహోవా సెలవిచ్చిన ప్రకారము యాజకుడైన అహరోను హోరు కొండనెక్కి, ఇశ్రాయేలీయులు ఐగుప్తుదేశములోనుండి బయలుదేరి వచ్చిన నలువదియవ సంవత్సరమున అయిదవ నెల మొదటి దినమున అక్కడ మృతినొందెను.
సంఖ్యాకాండము 33:39
అహ రోను నూట ఇరువది మూడేండ్ల యీడుగలవాడై హోరు కొండమీద మృతినొందెను.
సంఖ్యాకాండము 33:40
అప్పుడు దక్షిణదిక్కున కనాను దేశమందు నివసించిన అరాదురాజైన కనానీయుడు ఇశ్రాయేలీయులు వచ్చిన సంగతి వినెను.
సంఖ్యాకాండము 33:41
వారు హోరు కొండనుండి బయలుదేరి సల్మానాలో దిగిరి.
సంఖ్యాకాండము 33:42
సల్మానాలో నుండి బయలుదేరి పూనొనులో దిగిరి.
సంఖ్యాకాండము 33:43
పూనొనులో నుండి బయలుదేరి ఓబోతులో దిగిరి.
సంఖ్యాకాండము 33:44
ఓబోతులోనుండి బయలుదేరి మోయాబు పొలిమేర యొద్దనున్న ఈయ్యె అబారీములో దిగిరి.
సంఖ్యాకాండము 33:45
ఈయ్యె అబారీములోనుండి బయలు దేరి దీబోనుగాదులో దిగిరి.
సంఖ్యాకాండము 33:46
దీబోనుగాదులోనుండి బయలుదేరి అల్మోను దిబ్లాతాయిములో దిగిరి.
సంఖ్యాకాండము 33:47
అల్మోను దిబ్లా తాయిములోనుండి బయలుదేరి నెబోయెదుటి అబా రీము కొండలలో దిగిరి.
సంఖ్యాకాండము 33:48
అబారీము కొండలలోనుండి బయలుదేరి యెరికో దగ్గర యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో దిగిరి.
సంఖ్యాకాండము 33:49
వారు మోయాబు మైదానములలో బెత్యేషిమోతు మొదలుకొని ఆబేలు షిత్తీమువరకు యొర్దానుదగ్గర దిగిరి.
సంఖ్యాకాండము 33:50
యెరికోయొద్ద, అనగా యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.

No comments:
Post a Comment